పెద్దమ్మ గూడెం నవగ్రహనాభిలశీల ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న కాట శ్రీనివాస్ గౌడ్
జిన్నారం జూన్ 5(జనంసాక్షి) సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలం పెద్దమ్మ గుడి గ్రామంలో నవగ్రహ బొడ్రాయి లింగమయ్య గాలి పోచమ్మ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న అమీన్పూర్ మాజీ సర్పంచ్ మరియు పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ…










