జూన్ 6న తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం ….. జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్
సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి, జూన్ 5 :-తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జూన్ 6న (మంగళవారం) జిల్లాలో పారిశ్రామిక ప్రగతి ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సోమవారం నాడు ఒక ప్రకటనలో…









