ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. మొక్కలు నాటిన ఎంపీ సంతోష్ కుమార్
హైదరాబాద్: ప్రపంచ పర్యావరణ దినోత్సవంసందర్భంగా హైదరాబాద్ బేగంపేటలోని ఇన్‌స్టిట్ ఆఫ్ జెనెటిక్స్ క్యాంపస్‌లో నిర్వహించిన 2కే వాక్ కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్…








