Monday, 16 November 2026

హైదరాబాద్

ప్లాస్టిక్ వినియోగం మాని పర్యావరణానికి తోడ్పడాలి.బజార్ కు బట్ట సంచులతోనే వెళ్లాలి గుండేటి యోగేశ్వర్

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీ కాలనీలో పర్యావరణ ప్రేమికుడు గుండేటి యోగేశ్వర్ పలువురు పర్యావరణ ప్రేమికులతో కలిసి అవగాహన కార్యక్రనిర్వహించారు.బట్ట,కాగితం, ఉన్ని, జనపనార సంచులు మరియు స్టీల్ పాత్రలు ప్రదర్శించారు,…

హజ్-2023 యాత్రికులకు వీడ్కోలు, సత్కారం

మిర్యాలగూడ,జనం సాక్షి.హజ్-2023 మిర్యాలగూడ యాత్రికులకు స్థానిక హజ్ సొసైటి ఆధ్వర్యంలో మస్జిద్ అర్ఫాత్ లో వీడ్కోలు పలుకుతూ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మౌలానా మహమ్మద్ వలీయుల్లా, ముఫ్తీ మహమ్మద్ ఇమ్రాన్ లు మాట్లాడుతూ హజ్ సందర్భంగా ఒడుదుడుకులు,…

ఎస్ వి ఆర్ లాడ్జ్, ఈవెంట్ హాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

గద్వాలనడిగడ్డ,జూన్5(జనంసాక్షి);జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జమ్ములమ్మ దేవాలయం సమీపంలో హరిత హోటల్ దగ్గర ఎస్ వి ఆర్ లాడ్జ్, ఈవెంట్ హాల్ ను సోమవారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు.లాడ్జ్ యజమాని…

స్వరాష్ట్ర సాధనలో రచయిత ఆడెపు రవీందర్ పాటలు

  వరంగల్ బ్యూరో, జూన్ 05 (జనం సాక్షి)2009లో తెలంగాణఉద్యమంఉవ్వెత్తునసాగుతునప్పుడుధూమ్ ధామ్ కార్యక్రమాలు పల్లె పట్నాల్లో వాడవాడలో జోరుగా  సాగుతున్న సందర్భంలో …స్వతహాగా వరంగల్ నగరంలోని రంగసాయపేట చెందిన నటుడు రచయిత ప్రభుత్వ ఉపాధ్యాయుడు దర్శకుడు అయినటువంటి  ఆడెపు…

పోలీస్ ల ఆధ్వర్యంలో 5 కే రన్.

దౌల్తాబాద్ జూన్ 5, జనం సాక్షి.తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సోమవారం దౌల్తాబాద్ పోలీసు ఆధ్వర్యంలో 5 కే రన్ నిర్వహించినట్లు ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి తెలిపారు. దౌల్తాబాద్ శివాజీ…

సెస్ ఉద్యోగుల భారీ ర్యాలీ.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. జూన్ 5. (జనంసాక్షి). తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ సెస్ ఆధ్వర్యంలో కార్మికులు ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. సోమవారం సెస్ చైర్మన్ చిక్కాల రామారావు…

ఖానాపూర్ అభివృద్ధి కి ఇచ్చిన మాట తప్పిన కెసిఆర్ ప్రతిపక్షాల ను ఎదుర్కొ లేకనే అక్రమ అరెస్టులు

  ఖానాపూర్ రూరల్ మే 4 (జనం సాక్షి): ప్రతిపక్షాల ను ఎదుర్కొ లేకనే ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తున్నారు అని ఖానాపూర్ అభివృద్ధి కి ఇచ్చిన మాట తప్పిన కెసిఆర్ కు వచ్చే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం…

పేదింటి పెళ్ళికి ఆర్థికసాయం.

బెల్లంపల్లి, జూన్ 4, (జనంసాక్షి ) బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం మైలారం గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన జక్కుల అశోక్ గౌడ్ పుష్పలత కూతురు వివాహానికి చేతిలో చిల్లిగవ్వ లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకున్న…

ముత్యాలమ్మ తల్లి గుడి నిర్మాణానికి మంత్రి పువ్వాడ విరాళం

రఘునాథ పాలెం జూన్ 04 (జనం సాక్షి)మండలం లచ్చిరామ్ తండాలో నూతనంగా నిర్మాణమవుతున్న ముత్యాలమ్మ తల్లి గుడి ప్రతిష్టకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విరాళం యాబై వేల రూపాయలు ప్రకటించారు. ఆ నగదును క్యాంపు కార్యాలయంలో పీఏ…