ట్రిపుల్ ఆర్ బాధితులకు అండగా నిలిచిన బిజెపి నేత గూడూరు నారాయణ రెడ్డి మీద పెట్టిన కేసులు ఎత్తివేయాలి..- మాజీ ఎంపీ బుర నర్సయ్య
భువనగిరిటౌన్ (జనం సాక్షి):– భువనగిరి పట్టణ కేంద్రంలో ఉన్న అమర వీరుల స్థూపానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన అనంతరం భువనగిరి సబ్ జైల్ లో ట్రిపుల్ ఆర్ బాధితులను పరామర్శించేందుకు జైల్ వద్దకు వచ్చిన ఎంపీ…










