పంద్రాగస్టు లోగా రైల్వే ట్రాక్ పూర్తి చేయాలి మంత్రి హరీష్ రావు
జనం సాక్షి దుబ్బాకపంద్రాగస్టులోపు 60 రోజులలో సిద్ధిపేటలో రైలు ట్రయల్ రన్ ఉంటుంది. రైల్వే సేఫ్టీ అధికారులు ట్రయల్ రన్ నిర్వహిస్తారని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. సిద్ధిపేట-సిరిసిల్లా రైల్వే లైన్ నిర్మాణ పనులకు రూ.500 కోట్లు…










