ఘనంగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య జన్మదిన వేడుకలు.
నెన్నెల, మే 31, (జనంసాక్షి )బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య జన్మదిన వేడుకలు బుధవారం నెన్నెల మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయం ఎదుట కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో…










