Monday, 16 November 2026

హైదరాబాద్

అక్రమాలకు పాల్పడుతున్న బడావిలేఖరి….! మూడు పువ్వులు ఆరు కాయలుగా పెరుగుతున్న అరాచకాలు. తాను సీనియర్ జర్నలిస్టును అంటూ బెదిరింపులు…

జనం సాక్షి /కొల్చారం విలేకరులు అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని రంగంపేట విద్యా కమిటీ చైర్మన్ కొమ్ముల రవీందర్ గౌడ్ అన్నారు. రంగంపేట గ్రామానికి చెందిన ఒక వ్యక్తి విలేకరి ముసుగులో గుంట భూమి లేకున్నా అర…

అవ్వ ఆసుపత్రిలో డాక్టర్లు బాగా చుస్తూండ్ర… -జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ.. -డాక్టర్ల రిజిస్టర్ ను పరిశీలించిన జెడ్పి చైర్ పర్సన్..

  గద్వాల ప్రతినిధి మే 20 (జనంసాక్షి):- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి లో ఉన్న మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించడనికి వచ్చిన జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ అకస్మాత్తుగా ఆసుపత్రిని సందర్శించారు… డాక్టర్ల,స్టాఫ్ రిజిస్టర్…

ఘోర రోడ్డు ప్రమాదం ఒకే కుటుంభానికి చెందిన ముగ్గురు మృతి ఛిద్రమైన కుటుంబం

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) మే 20జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది పొట్టకూటి కోసం ఊరూరూ తిరిగి పాతబట్టలు తీసుకుని వంట పాత్రలు అమ్ముకుని వ్యాపారం చేసే ఆ కుటుంబాన్ని అనూహ్యంగా ఈరోజు తెల్లవారు జామున రోడ్డుప్రమాదం…

కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం

వికారాబాద్, జనంసాక్షి : రాష్ట్ర విఆర్ఏ జెఏసి పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో అన్ని మండల కేంద్రాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అభినందనలు తెలుపుతూ పేస్కేలు ప్రకటించినందుకు అభినందనలు తెలుపుతూ రాష్ట్రవ్యాప్తంగా 23…

కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయం

హుజూర్ నగర్ మే 19 (జనంసాక్షి): కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమని నియోజవర్గ కార్మిక సంఘం అధ్యక్షులు పచ్చిపాల ఉపేందర్ అన్నారు. అనంతరం సుందరయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. శుక్రవారం ఈ సందర్భంగా…

వైనాల రాజుకు ఘన సన్మానం

జనంసాక్షి, కమాన్ పూర్ : కమాన్ పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నూతనంగా నియమితులైన వైనాల రాజు ను మంథని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాలువాతో సత్కరించిన శుభాకాంక్షలు తెలియజేశారు.…

ఉమ్మడి జిన్నారం మండలంలో దంచి కొడుతున్న ఎండలు

 జిన్నారం మే 19(జనంసాక్షి) సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఉమ్మడి జిన్నారం మండలంలో శుక్రవారం మరోసారి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగి ఎండలు దంచి కొడుతున్నాయి!! ఎండ తాకిడికి రోడ్లపైకి జనాలు రావడానికి భయపడ్డారు. ఉష్ణోగ్రతలో భారీ మార్పులు చోటు…

మున్సిపాలిటీలో విజయవంతంగా కంటి వెలుగు కార్యక్రమం – మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చనరవి

హుజూర్ నగర్ మే 19 (జనంసాక్షి): కంటి వెలుగు కార్యక్రమంలో బాగంగా హుజూర్ నగర్ మున్సిపాలిటీలో విజయవంతంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించినట్టు మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చనరవి తెలిపారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలో గత ఐదు…

సీఎం కెసిఆర్ చిత్రపటానికి గంగారం వీఆర్ఏల పాలాభిషేకం.

గంగారం, మే 19, (జనంసాక్షి ) వీఆర్ఏలను క్రమబద్దికరణ చేస్తున్నాట్లు గురువారం మంత్రివర్గ సమావేశంలో ప్రకటించడంతో గంగారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏ ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం వల్ల…

కుక్కసైర విహారం…భయం భయంగా భక్తులు గుంజేడు జాతరలో 20 మంది పై దాడి

కొత్తగూడ మే 19 జనంసాక్షి:ఏజెన్సీ మండలంలో పిచ్చి కుక్కలు విజృంభస్తున్నాయి.మహబూబాాద్ జిల్లా కొత్తగూడ మండలం లోని శ్రీ గుంజేడు ముసలమ్మ ఆలయ ప్రాంగణం కావడంతో మాంసం కోసం కుక్కలు అధిక సంఖ్యలో అక్కడే ఉంటున్నాయి.శుక్రవారం జాతర కావడంతో వివిధ…