అంధత్వ రహిత సమాజాన్ని నిర్మిద్దాం – ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తుంది – హుజూర్ నగర్ జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి
హుజూర్ నగర్ మే 9 (జనంసాక్షి):మండలంలోని శ్రీనివాసపురం గ్రామంలో కంటి వెలుగు పరీక్ష శిబిరాన్ని సర్పంచ్ రమ్యనాగరాజు, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు చావా వీరభద్రరావుతో కలసి హుజూర్…










