ప్రకృతి విపత్తుల సమయంలో ప్రతి ఒక్కరు రైతులకు సహకరించాలి – సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్
జనంసాక్షి , మంథని : పంటలు చేతికచ్చే సమయంలో కురుస్తున్న వర్షాల వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరు సహకరించాలని మంథని సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ కోరారు.…










