క్రీడా విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన కమిషనర్ జీవన్ లాల్
జూలూరుపాడు, మే 8, జనంసాక్షి:గ్రామీణ ప్రాంత యువత క్రీడల్లో ప్రతిభను కనబరచి జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఆదాయపన్ను శాఖ కమిషనర్ లావుడియా జీవన్ లాల్ యువకులకు పిలుపునిచ్చారు. మండల…










