ఆరోగ్య మహిళా కేంద్రాలు సమర్ధవంతంగా నిర్వహించాలి రెఫరల్ కేసులను ఫాలప్ చేయాలి ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరగాలి …… జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్
సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి, మే 5 :జిల్లాలో ఆరోగ్య మహిళా కేంద్రాలను సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత మెడికల్ ఆఫీసర్లకుఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపుకార్యాలయంలో…









