ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు వెంటనే ఇవ్వాలి – వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్
జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్ల మంథని మండలం కాకర్లపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను గురువారం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్ సందర్శించారు. ఈ…










