తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం అభినందనీయం సీనియర్ పాత్రికేయులు కలువల శంకర్
రామకృష్ణా పూర్, (జనంసాక్షి) : ఇంటర్నేషనల్ దళిత నెట్ వర్క్ జర్నలిస్టు ,రాష్ట్ర బుద్ధవనం చైర్మన్ , మల్లెపల్లి లక్ష్మయ్య ఆదేశాల మేరకు రామకృష్ణాపూర్ జర్నలిస్టులు ఆదివారం ఏరియా హాస్పిటల్ ప్రాంగణ బాబా సాహెబ్ అంబెడ్కర్ విగ్రహానికి పూలమాల …









