Tuesday, 17 November 2026

హైదరాబాద్

రైతు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత మనదేతడిసిన రంగుమారిన ధాన్యం కొనుగోలు చేయాలే – ధాన్యం సేకరణపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలే

          – జనంసాక్షి , మంథని : ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకునే రైతుకు నష్టం జరుగకుండా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందని పెద్దపల్లి జిల్లా పరిషత్‌…

అభివృద్దిలో ముందుచూపుకు దిక్సూచిగా పన్నూరు  సింగరేణి నిధులను స్థానికంగా కేటాయించేలా చర్యలు  జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌

            జనంసాక్షి , రామగిరి : అభివృధ్దిలో ముందుచూపుకు దిక్సూచిగా పన్నూరు గ్రామపంచాయతీ నిలుస్తుందని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నూర్ గ్రామంలో…

కలెక్టర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జడ్పీ చైర్మన్

            జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ డాక్టర్. సంగీత సత్యనారాయణ జన్మదినం సందర్భంగా శనివారం పుష్పగుచ్చాన్ని అందజేసి పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్…

అన్నదాతలు అధైర్యపడొద్దుఆర్ ఐ  నజీర్

                రుద్రుర్ (జనంసాక్షి):రాష్ట్రంలో  గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను విక్రయించేందుకు తీసుకెళ్తే. ప్రభుత్వం కొనేలోపే ఇలా…

దళిత రత్న అవార్డు అందుకున్న  రాణంపల్లి మహిళా

          రుద్రూర్: (జనంసాక్షి):  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకొని వివిధ రంగాలలో స్వచ్ఛందంగా ప్రజాసేవ కార్యక్రమాలు నిర్వహించిన వారిని గుర్తించి దళిత రత్న బిరుదులను ప్రకటించింది.ఈ…

చరిత్రలో నిలిచిపోయేలా అంబేద్కర్ పేరు .కెసిఆర్ కు కృతజ్ఞతలు . మల్యాల బాల్ నరసయ్య

                బచ్చన్నపేట ఏప్రిల్ 29 (జనం సాక్షి) ప్రపంచ చరిత్రలో నిలిచిపోయేలా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అనే పేరు ఉంటుందని .అంబేద్కర్ యువజన సంఘం…

జూనియర్స్ అవుట్ సోర్సింగ్ పంచాయితీ కార్యదర్శుల నిరవధిక సమ్మెకు మద్దతుగా బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)

          ఏటూరునాగారం(జనం సాక్షి),ఏప్రిల్29.     ఈ రోజు ఏటూరునాగారం నాగారం యం.పి.డి.ఓ ఆఫీస్ ఆవరణలో జూనియర్, అవుట్ సోర్సింగ్ పంచాయితీ కార్యదర్శుల రెగ్యులరైజేషన్ నిరవిధిక దీక్షలో  బహుజన్ సమాజ్ పార్టీ(బిఎస్పీ) ములుగు జిల్లా…

ప్రజలు అప్రమత్తంగా ఉండాలినాగారం మున్సిపల్ చైర్మన్  చంద్రారెడ్డికీసర

,         జనం సాక్షి  :   భారీ వర్షానికి  నాగారం మున్సిపాలిటీ పరిధిలోని   కాలనీలు  జలమయం అయ్యాయి  . నాగారం మున్సిపాలిటీ చైర్మన్ కౌకుంట్ల   చంద్రారెడ్డి  లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు . రాంపల్లి చౌరస్తా…

విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలి.

                  మల్కాజిగిరి.జనంసాక్షి.ఏప్రిల్ 29విద్యార్థులు చదువును కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ప్రో బెల్స్గార్డెన్ పాఠశాల నిర్వాహకులు శ్రీధర్ పేర్కొన్నారు. 2022- 23…

కేసీఆర్”నే అడుగు “జీవన్” రాజకీయ నిబద్ధత ఏమిటోపచ్చి అబద్దాలకు కేరాఫ్ బీఆర్ఎస్ పార్టీ   జీవన్ స్థాయిని లెక్కించే స్థాయిలో మీరు లేరు   ఇష్టారీతిలో మాట్లాడితే ఊరుకొము   దళితులకు కాంగ్రెస్ ఎంతో ఇచ్చింది   _కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్

                  . జగిత్యాల, ఏప్రిల్ 29: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజకీయ నిబద్ధత ఏమిటో ముఖ్యమంత్రి కేసీఆర్ ను అడిగితే తెలుస్తుందని జీవన్ మాట్లాడింది ఒకటైతే అర్థము చేసుకోకుండా…