Tuesday, 17 November 2026

హైదరాబాద్

వెంకటాపురం (నుగూరు) మండల టౌన్ రిపోర్టర్ గా విధులు నిర్వహిస్తున్న గొడిశాల సమ్మయ్య ను జనంసాక్షి సంస్థ నుండి తొలగించడమైనది. ప్రస్తుత పరిస్థితులలో గొడిశాల సమ్మయ్యకు జనంసాక్షి సంస్థకు ఎటువంటి సంబంధం లేదు.ఈ యొక్క విషయాన్ని ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, సామాన్య ప్రజానీకం గుర్తించగలరు. వెంకటాపురం (నుగూరు) మండల టౌన్ రిపోర్టర్ ప్రస్తుతం కోర్స సురేష్ ను నియమించడం జరిగిందని అధికారికంగా తెలియజేస్తున్నాము. మీ జనంసాక్షి దినపత్రిక ములుగు జిల్లా టీం

                జనంసాక్షి సంస్థ నుండి తొలగించడమైనది. ప్రస్తుత పరిస్థితులలో గొడిశాల సమ్మయ్యకు జనంసాక్షి సంస్థకు ఎటువంటి సంబంధం లేదు.ఈ యొక్క విషయాన్ని ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, సామాన్య…

ఈనెల 29న చలో లేబర్ కమిషనర్ ఆఫీస్ ధర్నాను జయప్రదం చేయండి సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు రణపంగ కృష్ణ 

            పెన్ పహాడ్, ఏప్రిల్ 26 (జనం సాక్షి) :  హమాలీలకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ ఈనెల 29న చలో హైదరాబాద్ లేబర్…

బీదల రాష్ట్ర పార్టీ బిఆర్ఎస్, బలిసినోల్ల జనతా పార్టీ బిజెపి ! టిఆర్ఎస్ యువనేత కల్వకుంట్ల సంజయ్

          మెట్పల్లి టౌన్, ఏప్రిల్ 25,జనంసాక్షి :బీదల కోసం ఏర్పాటుచేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని బలిసినోల్ల జనతా పార్టీ బిజెపి అని బిఆర్ఎస్ యువ నేత డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు…

అకాల వర్షంతో పంటలు నష్టపోయిన రైతులకు.50.000 నష్టపరిహారం వెంటనే చెల్లించాలి -… మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి

            బచ్చన్నపేట (జనం సాక్షి) వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు ఎకరానికి 50వేల రూపాయలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి అన్నారు.బచ్చన్నపేట మండలంలోని కేశిరెడ్డిపల్లి, కొడవటూర్, లక్ష్మపూర్,…

ఘనంగా ఇల్లెందుల రాజు జన్మదిన వేడుకలు

          మెట్పల్లి టౌన్, ఎప్రిల్ 26,జనంసాక్షి:కాంగ్రెస్ పార్టీ మెట్‌పల్లి మండల ఉపాధ్యక్షులు ఇల్లెందుల రాజు జన్మదినాన్ని పురస్కరించుకొని జువ్వాడి భవన్ ( కాంగ్రెస్ పార్టీ మెట్‌పల్లి మండల కార్యాలయం ) లో ఘనంగా…

వికారాబాద్ ప్రాంతంలో నువ్వంటే నువ్వు పోటాపోటీగా సాగుతున్న రాజకీయాలు గెలుపే 2023 లక్ష్యంగా పనిచేస్తున్న వివిధ పార్టీల నాయకులు

                వికారాబాద్ రూరల్ ఏప్రిల్ 26 (జనం సాక్షి)వికారాబాద్ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ టిఆర్ఎస్ బిజెపి బి ఎస్ పి 2023 ఎన్నికల్లో సత్తా చాటాలని లక్ష్యంగా…

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్ – బిఆర్ఎస్ ఆవిర్భావ సభలో ఎమ్మెల్యే

            కల్వకుంట్లమెట్పల్లి టౌన్, ఏప్రిల్ 25,జనంసాక్షి :తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడి కొట్లాడి సాధించుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ నేతృత్వంలో దేశంలోనే అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలతో ముందంజలో ఉన్నదని…

డాక్టర్ అసోసియేషన్ లో బిజెపి అసెంబ్లీ కోర్ కమిటీ సమావేశం

              భైంసా రూరల్ ఏప్రిల్ 26 జనం సాక్షి నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో బీజేపి ముధోల్ అసెంబ్లీ కోర్ కమిటీ సమావేశం డాక్టర్ అసోసియేషన్  లో జరిగింది ఈ సమావేశం…

రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వెంకటేశం ఘనంగా సన్మానం

          భువనగిరి టౌన్ (జనం సాక్షి):– యాదాద్రి భువనగిరి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీ చిక్క వెంకటేశ్వర్లు  తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులుగా ఎన్నికైనందున ఈరోజు వారి గృహంలో చిరు…

బిఆర్ఎస్ జెండా ఆవిష్కరించిన గ్రామ శాఖ అధ్యక్షులు ర్యాకల శ్రీనివాస్..

.             యాదాద్రి భువనగిరి జిల్లా/(పజదేశం):–25 ఏప్రిల్ మంగళవారంభువనగిరి మండలంలోని తాజ్ పూర్ గ్రామంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు…