బిఆర్ఎస్ ప్రతినిధుల సభను విజయవంతం చేయాలి
మల్కాజిగిరి.జనంసాక్షి.ఏప్రిల్ 24 మల్కాజిగిరి నియోజకవర్గంలోని లక్ష్మి సాయి గార్డెన్ లో నేడు మంగళవారం 10 గంటలకు జరిగే బిఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి నియోజకవర్గం ప్రతినిధుల సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఒక ప్రకటనలో తెలిపారు.ఈకార్యక్రమనికి ముఖ్య…










