చెస్ పోటీలు విద్యార్థుల మేధాశక్తిని పెంపొందిస్తాయి
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): చెస్ పోటీలు విద్యార్థులలో మేధా శక్తిని పెంచుతాయని, వారిలో ఆలోచనా శక్తిని, సృజనాత్మకతను పెంచుతాయని సూర్యాపేట డీఎస్పీ నాగభూషణం అన్నారు.సూర్యాపేట జిల్లా చెస్ అసొసియేషన్ ఆద్వర్యంలో తెలంగాణ రాష్ట్ర…








