పోటీ పరీక్షల అభ్యర్ధులకు సహకారం అందిస్తాం – గ్రంథాలయంలో అన్ని వసతులు కల్పిస్తాం – జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్
జనంసాక్షి, మంథని : వివిధ ఉద్యోగాల పోటీపరీక్షలకు సిద్దమయ్యే అభ్యర్ధులకు తమవంతు సంపూర్ణ సహాకారం అందిస్తామని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ భరోసా ఇచ్చారు. మంథని పట్టణంలోని శాఖా గ్రంధాలయాన్ని…









