బస్వాపూర్ లో అఖండ హరినామ సప్తాహా ప్రారంభం
జుక్కల్, ఎప్రిల్ 16,( జనంసాక్షి ),కామారెడ్డి జిల్లా బస్వాపూర్ లో ఆదివారం అఖండ హారినామా సప్తాహా ప్రారంభమైంది.ప్రారంభానికి ముందు విఠలేశ్వరుడికి పూజలు చేశారు.భక్తులకు కంకణం కట్టారు.ఈ సప్తహా వారం రోజులు కొనసాగుతుందని నిర్వాహకులు…










