మండలంలోని గ్రామ పంచాయతీలకు ఆవార్డులు •26 గ్రామ పంచాయతీలకు దీన్ దయాల్ ఉపాధ్యాయ్ పంచాయతీ స్వశక్తి అవార్డులు •సర్పంచులు, సెక్రటరీలకు అభినందనలు తెలిపిన జడ్పీటీసీ, ఎంపీపీ
మునిపల్లి, మార్చ్ 24, జనంసాక్షి : మండలంలోని ఆయా గ్రామాల పంచాయతీలకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ స్వశక్తి కిరణ్ పురస్కారలు రావడం అభినందనీయమని ఎంపీపీ శైలజ , జడ్పీటీసీ పైతరమీనాక్షిలు అన్నారు. ఈ సందర్బంగా శుక్రవారం మండల…









