ఇదేమి చోద్యం…… ? ఆదాయ వనరులుగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు
రెవెన్యూ కార్యాలయంలో వీఆర్ఏ ల హల్ చల్ …… అన్నీ మేమే ……. అన్ని మావే….. ధ్రువీకరణ పత్రాలను సైతం వదలని వైనం ప్రశ్నార్థకమవుతున్న గ్రామ రెవెన్యూ సహాయకుల పనితీరుమానకొండూరు ఆర్.సి మార్చి 1 (జనం సాక్షి)హలో… నేను మానకొండూరు…










