యాదవుల హృదయంలో రేవంత్ రెడ్డి ఎప్పటికీ నిలిచిపోతారు
` సదర్‌ను తెలంగాణ ప్రభుత్వ పండుగగా గుర్తించడంపై అఖిలేష్ యాదవ్ హర్షం ` సీఎం రేవంత్‌తో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి భేటి హైదరాబాద్(జనంసాక్షి):యాదవ్‌లకు ఎంతో ఇష్టమైన సదర్‌ను రాష్ట్ర ప్రభుత్వ పండుగగా గుర్తిస్తు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం…










