బేతంపూడి దర్గాలో ఎమ్మెల్యే హరిప్రియ దంపతులు ప్రత్యేక పాతెహా( పూజలు)
టేకులపల్లి, జనవరి 19( జనం సాక్షి ): టేకులపల్లి మండలం బేతంపూడి దర్గా దగ్గర మూడు రోజులు జరిగే ఉరుసు షరీఫ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇల్లందు శాసనసభ్యురాలు బానోతు హరిప్రియ హరిసింగ్ నాయక్ దంపతులు గురువారం పాల్గొని…









