Saturday, 21 November 2026

హైదరాబాద్

అల్పాహారం అందిస్తున్నఅల్పాహారం అందిస్తున్న జెడ్పిటిసి మేఘమాల సంతోష్

జనం సాక్షి/ కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సాయంత్రం 6 గంటల వరకు పదవ తరగతి విద్యార్థులకు…

ఆర్డీవో కార్యాలయం నిమ్జ్ భూ నిర్వాసితులు నిరసనఆర్డీవో కార్యాలయం

 నిమ్జ్ భూ నిర్వాసితులు నిరసన జహీరాబాద్ జనవరి 18 (జనం సాక్షి) పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ముందు నిమ్జ్ భూ నిర్వాసితులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా  తెలంగాణ భూ నిర్వాసితుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆశప్ప…

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికులు గా పనిచేయాలి

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికులు గా పనిచేయాలి జహీరాబాద్ జనవరి 18 (జనం సాక్షి) కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికులు గా పనిచేయాలని మాజీ మంత్రి గీతారెడ్డి, జహీరాబాద్ పార్లమెంట్ మెంబర్ షిప్ ఇంచార్జ్ బొల్లుకిషన్ అన్నారు.బుధవారం  రాష్ట్ర…

ఖమ్మంలో జిల్లా నేతలకు సన్మానం

ఖమ్మంలో జిల్లా నేతలకు సన్మానం జహీరాబాద్ జనవరి 18 (జనం సాక్షి) బి.ఆర్.ఎస్ తొలి బహిరంగ సభకు పురస్కరించుకొని ఖమ్మం పట్టణానికి విచ్చేసిన మెదక్ జిల్లా ప్రజా ప్రతినిధులు పార్లమెంట్ సభ్యులు బి బి పాటిల్ , మాజీ…

అంబేద్కర్, ఫూలే ఆశయ సాధనకు కృషి చేయాలి

అంబేద్కర్, ఫూలే ఆశయ సాధనకు కృషి చేయాలి –డీఎస్పీ రఘుజహీరాబాద్  జనవరి 18 (జనం సాక్షి) అంబేద్కర్, ఫూలే మహనీయుల ఆశయాల సాధనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని, రాజ్యాంగ రక్షణ ప్రజలందరి బాధ్యత అని జహీరాబాద్ డీఎస్పీ…

జంగం గోపన్న పై సస్పెన్షన్ ఎత్తి వేయాలిజంగం గోపన్న పై సస్పెన్షన్ ఎత్తి వేయాలి

– రహ్మత్ అలీ జహీరాబాద్ జనవరి 18 (జనం సాక్షి) పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పని చేస్తున్న జంగం గోపన్నపై సస్పెన్షన్ ఎత్తివేయాలని బీజేపీ నాయకుడు రహ్మత్ అలీ బీజేపీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలని డిమాండ్ చేశారు.…

డాక్టరేట్ పొందిన స్నేహితునికి సన్మానం.

ఫొటో : సన్మానం చేస్తున్న స్నేహితులు. నెన్నెల, జనవరి 18, (జనంసాక్షి ) నెన్నెల మండలం నందుల పల్లి గ్రామానికి చెందిన దుర్గం శివ పీహెచ్డీ పూర్తి చేసి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందాడు. 1998-99 సంవత్సరంలో…

మృతి చెందిన అజయ్ పార్థిక  మృత దేహాన్ని  నివాళులర్పించిన మృతి

 చెందిన అజయ్ పార్థిక  మృత దేహాన్ని  నివాళులర్పించిన  ఎంపీపీ ముసి పట్ల రేణుక తిరుపతి రెడ్డి జెడ్పిటిసి మాడ వనమాల సాధవరెడ్డి వీణవంక జనవరి 18 (జనం సాక్షి) వీణవంక మండలంలోని కోర్కల్ నర్సింహుల పల్లె గ్రామాలకు చెందిన గ్రామ…

రాజంపేట్ తహసిల్దార్ గా శాంతరాజంపేట్ తహసిల్దార్ గా శాంత

రాజంపేట్ జనవరి 18 జనంసాక్షిబుధవారం రాజంపేట్ తహసిల్దార్ శాంత నూతన  బాధ్యతలు స్వీకరించారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బదిలీపై వచ్చిన  రాజంపేట్ తహసిల్దార్ గా బాధ్యతలు స్వీకరించారు

నిరుపేద వృద్ధ కుటుంబాలకు చేయూత

హుజూర్ నగర్ జనవరి 18 (జనంసాక్షి): జన చైతన్య ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద రెండు వృద్ద కుటుంబాలకు జనచైతన్య ట్రస్ట్ తరుపున ఒక్కోక్కరికి 25కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో గల…