నాటు తుపాకీ పేలి వేటగాడు మృతి
మాచారెడ్డి జనవరి19 జనంసాక్షి; ప్రమాదవశాత్తు నాటు తుపాకీ పేలి వన్యప్రాణి వేటగాడు మృతి చెందాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమరిపేట గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. సోమారిపేట గ్రామపంచాయతీ పరిధిలోని సర్దాపూర్ తండాకు చెందిన…










