స్థానిక కృష్ణవేణిత పాఠశాల షాద్నగర్ భాగ్యనగర్ కాలనీ నందు నేడు పాఠశాల
స్థానిక కృష్ణవేణిత పాఠశాల షాద్నగర్ భాగ్యనగర్ కాలనీ నందు నేడు పాఠశాల ఆవరణలో సంక్రాంతి సంబరాలు విద్యార్థులు ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విద్యార్థులు ఎంతో అందమైన రంగవల్లికలను పాఠశాల ప్రాంగణంలో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు గెలుపొందిన…










