ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి
ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి 3 జనవరి 2023, మంగళవారం. భారతదేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలైన సావిత్రి ఫూలే జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళ వారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మంచిర్యాల లో ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి…









