ఘనంగా సావిత్రిబాయిఫూలే జయంతి అలంపూర్
ఘనంగా సావిత్రిబాయిఫూలే జయంతి అలంపూర్ జనంసాక్షి (జనవరి 3) అలంపూర్ పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ మనోరమ వెంకటేష్ అధ్యక్షతన చదువుల తల్లి సావిత్రి బాయి ఫూలే జయంతి మంగళవారం జరుపుకున్నారు. ఈ సందర్భముగా…









