Saturday, 7 November 2026

హైదరాబాద్

అడ్లూరికి క్షమాపణలు చెప్పిన పొన్నం

` ముగిసిన వివాదం ` టీపీసీసీ చీఫ్‌ నివాసంలో ఇరువురు మంత్రుల భేటీ ` కలిసి పనిచేయాలని మహేశ్‌ గౌడ్‌ సూచన హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ కాంగ్రెస్‌లో ఇటీవల ఏర్పడిన అంతర్గత విభేదాలు సర్దుబాటు అయ్యాయి. తెలంగాణ మంత్రులు పొన్నం…

యథాతథంగా స్థానిక సంస్థల ఎన్నికలు

` నేటినుంచి నామినేషన్ల జాతర ` ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు స్వీకరణ హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు గురువారం ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది. నేడు ఉదయం 10.30 గంటల నుంచి అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు. బీసీ రిజర్వేషన్ల…

ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారమే నామినేషన్‌ ప్రక్రియ

` పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు బలమైన వాదనలు వినిపించారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో…

బీసీ రిజర్వేషన్లపై ఉత్కంఠ

` విచారణ నేటికి వాయిదా ` హైకోర్టులో వాదనలు బలంగా వినిపిస్తున్న సర్కారు ` సమగ్ర కులగణన..బీపీ రిజర్వేషన్లపై ధర్మాసనానికి వివరణ ` జీవోను కొట్టేయాలని పటిషనర్‌ తరఫు లాయర్‌ వాదన ` తిరస్కరించిన ధర్మాసనం…ట్రిపుల్‌ టెస్ట్‌ విధానంపై…

జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా నవీన్‌ యాదవ్‌

` ప్రకటించిన కాంగ్రెస్‌ అధిష్ఠానం హైదరాబాద్‌(జనంసాక్షి):జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికకు పార్టీ అభ్యర్థిని కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రకటించింది. వి.నవీన్‌ యాదవ్‌ పేరును ఏఐసీసీ బుధవారం రాత్రి అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. నవంబరు 11న జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది.…

42 % బీసీ రిజర్వేషన్‌కు సుప్రీంకోర్టులో ఊరట

` వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ కొట్టివేత ` హైకోర్టులో కేసు పెండిరగ్‌లో ఉండగా విచారించలేం సుప్రీం ధర్మాసనం స్పష్టీకరణ న్యూఢల్లీి(జనంసాక్షి) :సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.…

సుప్రీం కోర్టు తీర్పు శుభ పరిణామం 

` 42శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం ` అన్ని రకాల రిజర్వేషన్లకు భాజపా వ్యతిరేకం ` ఢల్లీిలో మీడియాతో మంత్రులు భట్టి, పొన్నం న్యూఢల్లీి(జనంసాక్షి) :సుప్రీం కోర్టు తీర్పు శుభ పరిణామం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…

మెడిసిన్‌లో ముగ్గురికి నోబెల్‌

` ఇ.బ్రుంకో, ఫ్రెడ్‌రామ్స్‌డెల్‌, షిమోన్‌ సకాగుచిలకు వైద్య శాస్త్రంలో అత్యున్నత పురస్కారం న్యూఢల్లీి(జనంసాక్షి) :2025 సంవత్సరానికి గాను వైద్యరంగంలో ముగ్గురికి నోబెల్‌ బహుమతిని ప్రకటించారు. మేరీ ఈ. బ్రంకోవ్‌ ఫ్రెడ్‌ రామ్స్‌డెల్‌ షిమోన్‌ సకాగుచి ఈ పురస్కారాన్ని దక్కించుకున్నారు.శరీరంలోని…

హైదరాబాద్‌కు మరో భారీ పెట్టుబడి

` ముందుకొచ్చిన ఎలి లిల్లీ అండ్‌ కంపెనీ ` రూ.9000 కోట్లతో తయారీ కేంద్రం ఏర్పాటు ` పరిశ్రమలు పెట్టే వారికి అన్నిరకాల మద్దతిస్తాం: సీఎం రేవంత్‌ ` ముఖ్యమంత్రితో పరిశ్రమ ప్రతినిధుల భేటీ హైదరాబాద్‌(జనంసాక్షి) :తెలంగాణలో పరిశ్రమలు…

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు షెడ్యుల్‌ విడుదల

` నవంబర్‌ 11న పోలింగ్‌ ` 14న కౌంటింగ్‌..అదేరోజు ఫలితం ప్రకటన ` షెడ్యూల్‌ విడుదల చేసిన ఈసీ న్యూఢల్లీి(జనంసాక్షి) :తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక షెడ్యూల్‌ వచ్చింది. ఈ మేరకు జూబ్లీహిల్స్‌…