Saturday, 7 November 2026

హైదరాబాద్

అసలు దోషి బీజేపీయే…

` బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అడ్డుపడిరదే ఆ పార్టీయే.. ` హైకోర్టు స్టే ఇవ్వడంతో భాజపా నేతలు సంబరాలు చేసుకుంటున్నారు ` మండిపడ్డ కూనంనేని హైదరాబాద్‌(జనంసాక్షి):బీసీ రిజర్వేషన్ల అంశంలో అసుల దోషి బిజెపి అని సిపిఐ ఆరోపించింది. ఈ…

బీసీ రిజర్వేషన్‌ నిలపివేతపై భగ్గుమన్న బీసీ సంఘాలు

` హైకోర్టు తీర్పుతో 56 శాతం బీసీ ప్రజల హక్కులకు విఘాతం ` ప్రభుత్వం స్పందించకపోతే తెలంగాణ బంద్‌ ప్రకటిస్తామని హెచ్చరిక ` ఆదరబాదరగా స్టే విధించాల్సి రావడం బాధాకరంమని వ్యాఖ్య ` బీసీ బిసి రిజర్వేషన్లపై చిత్తశుద్దిలేని…

క్రిమిసంహారక మందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం

ఇందిరమ్మ ఇల్లు నిర్మించకుండా అడ్డుకుంటున్నారు ఆర్మూర్ ఎంజె హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మహిళ ఆర్మూర్,అక్టోబర్ 10 (జనంసాక్షి) : ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేసుకోకుండా ఇంటి కుటుంబ సభ్యులే వేధింపులకు గురి చేస్తున్నారని క్రిమిసంహారక మందు తాగి…

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు..

` కర్ణాటక కీలక నిర్ణయం బెంగుళూరు(జనంసాక్షి):మహిళా ఉద్యోగుల విషయంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలకు ఒక రోజు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశంలో నిర్ణయించారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగినులతో పాటు వస్త్రపరిశ్రమ,…

ఉచిత బస్సు పథకంతో ఆర్టీసీ నష్టాల్లోకి..

` టికెట్‌ ధరల పెంపుతో కుటుంబాలపై భారం ` బస్‌ భవన్‌ వద్ద బీఆర్‌ఎస్‌ నేతల ఆందోళన ` ఎండి నాగిరెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చిన కేటీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్రంలో సర్కారు నడపట్లేదు.. సర్కస్‌ నడుపుతున్నారని భారత రాష్ట్ర సమితి…

భారత్‌- యూకే సంబంధాల్లో కొత్తశక్తి

– స్టార్మర్‌తో భేటీ అనంతరం ప్రధాని మోదీ ` ముంబయిలో ఇరువురి సమావేశంలో ` కీలక అంశాలపై ఇరుదేశాధినేతలు చర్చలు ముంబై(జనంసాక్షి):భారత్‌-యూకే సహజ భాగస్వామ్యులని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. భారత్‌-యూకే సంబంధాలలో కొత్త శక్తి ఉందని అభిప్రాయపడ్డారు.…

సాహిత్యంలో ప్రముఖ హంగేరియన్‌ రచయితకు నోబెల్‌

` లాస్లో క్రాస్జ్నాహోర్కైకు దక్కిన పురస్కారం స్టాక్‌హోం(జనంసాక్షి):ప్రముఖ హంగేరియన్‌ రచయిత లాస్లో క్రాస్జ్నాహోర్కై ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్‌ బహుమతిని గెలుచుకున్నారు. సాహిత్య బహుమతిని స్వీడిష్‌ అకాడమీకి చెందిన నోబెల్‌ కమిటీ విజేతలకు ప్రదానం చేస్తుంది.గత సంవత్సరం ఈ…

సోలార్‌ విద్యుత్‌ వినియోగంపై ఆసక్తిగా ఉన్నాం 

` ప్రతిపాదనలను అధ్యయనం చేస్తాం ` జర్మనీ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్‌ రంగం బలోపేతం లో భాగంగా సోలార్‌ విద్యుత్తు ఉత్పత్తి, వినియోగంలో ఆసక్తిగా ఉన్నామని డిప్యూటీ సీఎం భట్టి…

బీసీలకు 42% జీవోపై హైకోర్టు స్టే

` నోటిఫికేషన్‌నూ నిలుపుదల చేస్తూ ఆదేశాలు ` ఆరు వారాల పాటు నిలిచిపోయిన ఎన్నికల ప్రక్రియ ` కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం ` రెండురోజుల పాటు హైకోర్టులో సమగ్ర వాదనలు ` నోటిఫికేషన్‌ ఇచ్చాక కోర్టులు…

తెలంగాణ ‘స్థానిక’ ఎన్నికల నోటిఫికేషన్‌ నిలిపివేత

` హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్‌ఈసీ ప్రకటన హైదరాబాద్‌(జనంసాక్షి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల విడుదల చేసిన స్థానిక సంస్థల ఎన్నికల…