బీహార్‌లో మోగిన ఎన్నికల నగారా
` రెండు విడుతల్లో ఎలక్షన్ల నిర్వహణ ` నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ ` నవంబర్ 14న కౌంటింగ్..అదేరోజు ఫలితాలు ` 90 వేల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు ` ఈవీఎంలపై తొలిసారి అభ్యర్థుల కలర్ ఫొటోలు…
` రెండు విడుతల్లో ఎలక్షన్ల నిర్వహణ ` నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ ` నవంబర్ 14న కౌంటింగ్..అదేరోజు ఫలితాలు ` 90 వేల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు ` ఈవీఎంలపై తొలిసారి అభ్యర్థుల కలర్ ఫొటోలు…
సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తిపై దాడి గర్హనీయం తీవ్రంగా ఖండిరచిన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి హైదరాబాద్, అక్టోబర్ 06 (జనంసాక్షి) : సుప్రీం కోర్టు సిట్టింగ్ న్యాయమూర్తిపై సుప్రీంకోర్టులో దాడికి యత్నించడం తీవ్ర ఆందోళనకరమని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి…
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌పై దాడికి యత్నం ` వాదనలు వింటున్న బీఆర్ గవాయ్‌పై బూటు విసిరేందుకు ఓ న్యాయవాది యత్నం ` వెంటనే అప్రమత్తమై అడ్డుకున్న భద్రత సిబ్బంది,మిగతా లాయర్లు ` అనూహ్య ఘటనతో కోర్టులో ఒక్కసారిగా…
` 14 మంది దుర్మరణం.. ` శిథిలాల కింద మరికొందరు ` పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో విషాదం డార్జిలింగ్(జనంసాక్షి):పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద చాలామంది చిక్కుకున్నారు.ప్రస్తుతం సహాయక…
– ఎన్నికల సంఘం ప్రకటన న్యూఢల్లీి(జనంసాక్షి):బిహార్‌లో నవంబర్ 22 లోగా అసెంబ్లీ ఎన్నికలను పూర్తి చేస్తామని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశామని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. తొలిసారిగా ఈవీఎంలలో పొందుపరిచే బ్యాలెట్ పేపర్లలో అభ్యర్థుల కలర్ ఫొటోలను…
` బస్సు ఛార్జీలు పెంపుపై కేటీఆర్ ఆగ్రహం హైదరాబాద్(జనంసాక్షి): జంట నగరాల్లో బస్సు ఛార్జీల పెంపు నిర్ణయం దుర్మార్గమని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. సిటీ బస్సు…
` బలహీన వర్గాల కోసం జీవితాంతం పోరాటం చేసిన వెంకటస్వామి ` డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్(జనంసాక్షి):చిన్ననాటి నుంచి మొదలుకొని సమాజంలోని బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం తపిస్తూ జీవితాంతం పోరాటం చేసిన మహనీయుడు…
` పెంచిది మీరే.. తగ్గించింది మీరే.. ` వసూళ్లు చేసింది వెనక్కి ఇస్తారా! : హరీశ్ హైదరాబాద్(జనంసాక్షి): మోసగించడం, దోచుకోవడంలో కాంగ్రెస్, భాజపా దొందూ దొందేనని మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే హరీశ్‌రావు (%నaతీఱంష్ట్ర Raశీ%)…
` ఉప ఎన్నికల అభ్యర్థుల జాబితా ఖరారు చేసిన కాంగ్రెస్ ` కసరత్తు పూర్తి చేసిన పార్టీ రాష్ట్ర నాయకత్వం హైదరాబాద్(జనంసాక్షి):జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం కసరత్తు పూర్తి చేసింది. నలుగురి…
` తేజస్వీ యాదవ్‌వైపు యువతరం చూపు ` పలు సర్వేల్లో క్రమక్రమంగా మద్దతు పెరుగుతున్న వెల్లడి ` కాలం చెల్లిన నేతగా నితీశ్ కుమార్ పట్ల విముఖత ` రిజర్వేషన్లు, ఉపాధి, వలసల విషయంలో అధికార పార్టీపై ఆగ్రహావేశాలు…