మోదీకి కేటీఆర్ దాసోహం
` తన అక్రమాలపై చర్యలు తీసుకోవద్దని వేడుకోలు ` భాజపాతో బీఆర్‌ఎస్ లోపాయికారీ ఒప్పందం ` టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ్‌హైదరాబాద్(జనంసాక్షి): కేసుల నుంచి తప్పించుకునేందుకే భాజపాతో భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారని…










