Wednesday, 4 November 2026

హైదరాబాద్

ఉప్పల్‌లో మహిళల జీవనోపాధికి మరో ముందడుగు

స్వయం సహాయక సంఘాల మహిళలకు గుడ్ల విక్రయ బండ్ల పంపిణీ ఆర్థిక స్వావలంబన సాధనలో మహిళలు ముందుండాలి : జడ్సీ రాధిక గుప్తా ఉప్పల్, జూన్ 18 ( జనం సాక్షి ) : మహిళల ఆర్థిక సాధికారతకు…

అనాథ ఆడబిడ్డల విద్యకు భరోసా -ఉప్పల ఆశ్రమ విద్యాలయం

తలకొండపల్లిలో రూ,10 కోట్లతో ఆధునిక సౌకర్యాలతో నిర్మాణం ఆరు నుంచి ఇంటర్ వరకు ఉచిత విద్య… నేడు ప్రారంభించనున్నట్లు తెలిపిన రాష్ట్ర మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ గుప్తా తలకొండపల్లి జూన్18(జనంసాక్షి):కల్వకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న…

ఓటరు జాబితా రూపకల్పనలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరం

2కె రన్‌ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్‌పాయి హనుమకొండ, ప్రతినిధి జూన్ 18 (జనం సాక్షి) :ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అయిన ఓటరు జాబితాను మరింత సమగ్రమైనదిగా, పారదర్శకమైనదిగా రూపొందించేందుకు భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక…

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కోర్టు కఠిన వైఖరి

ఇద్దరికి రెండు రోజుల జైలు శిక్ష మరో నలుగురికి జరిమానా. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు అశ్వారావుపేట ఎస్ఐ యాయంతి రాజు. అశ్వరావుపేట జూన్18,(జనంసాక్షి): అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక డ్రంక్…

ఉప్పల్ జంక్షన్‌లో వర్షాకాల సన్నద్ధతపై ఉన్నతస్థాయి అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన

నీటి నిల్వలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు అన్ని శాఖల సమన్వయంతో వరద నివారణ ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష ఉప్పల్, జూన్ 17 ( జనం సాక్షి ): రాష్ట్ర ప్రభుత్వం…

ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్న ఎమ్మార్వో

ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన ఎమ్మార్వో బాలయ్య ఇందల్వాయి ( జనం సాక్షి)జూన్. 17 ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామ ప్రధానిగా పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మార్వో జి బాలయ్య పరిశీలించారు.…

గ్రామాన్ని అభివృద్ధి బాటలు నడిపిస్తాం

ఇందల్వాయి నూతన చైర్మన్గా ఎస్ కే రియాజ్ ఇందల్వాయి ( జనం సాక్షి) జూన్. 17: ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షులుగా ఎస్ కే రియాజును ఎన్నుకోవడం అయినది ఉపాధ్యక్షులుగా మూడేగామ సాయిలు.…

టీజీఎండిసి చైర్మన్ బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం

జూన్ 17 (జనం సాక్షి) భీమ్గల్ పట్టణం కేంద్రంలో లింబాద్రి గుట్ట వడ్డెర కాలనీలో మొన్న దురదృష్టవశాత్తు కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందిన విషాద ఘటనలో బాధిత కుటుంబాలను ఈరోజు టీజీఎండిసి చైర్మన్ శ్రీ అనిల్…

సర్ సర్వే వివరాలను పక్కగా నిర్వహించాలి

దస్తూరాబాద్, జూన్ 17 (జనంసాక్షి)::జూన్ 25 నుండి జూలై 24 వరకు నిర్వహించే సర్ సర్వే వివరాలను ఎలాంటి తప్పిదాలు లేకుండా ఆన్లైన్ లో నమోదు చేయాలని ఆర్డీఓ రాథోడ్ మొహన్ సింగ్ తెలిపారు. బుధవారం స్థానిక రైతు…

అకొండపేట ప్రాథమిక పాఠశాలలో అక్షరాబ్యాసం 

దస్తూరాబాద్, జూన్ 17 (జనంసాక్షి):: మండల కేంద్రంలోని అకొండపేట ప్రాథమిక పాఠశాలలో బుధవారం విద్యార్థులకు అక్షరాబ్యాస కార్యక్రమం నిర్వహించామని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భాస్కర్ తెలిపారు. పాఠశాలలు తిరిగి పునః ప్రారంభం కావడంతో విద్యార్థులకు అక్షరాబ్యాసం కార్యక్రమం నిర్వహించామని ఆయన…