“నేనుసైతం” కార్యక్రమంలో భాగంగా ప్రజల భాగస్వామ్యం తో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలి.
గంజాయి,అసాంఘిక కార్యకలాపాలపై కఠిన నిఘా కొనసాగించాలి. గంబిరావుపేట పోలీస్ స్టేషన్ నితనిఖీ చేసిన జిల్లా ఎస్పీ. గంభీరావుపేట జూన్ 20(జనం సాక్షి); జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పోలీస్ స్టేషన్ల పనితీరును మరింత మెరుగుపరిచే దిశగా శనివారం గంభిరావుపేట…










