సేవ్ రవీంద్ర హైస్కూల్ పోరాటంలో ముందడుగు
వడ్డేపల్లి (జనంసాక్షి) : జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్‌లోని రవీంద్ర ఉన్నత పాఠశాల విషయంలో కీలక పరిణామం. పాఠశాలను రక్షించుకునేందుకు పూర్వ విద్యార్థులంతా ఏకం కావడం, దేశవిదేశాల్లో ఉన్న ఆనాటి విద్యార్థులంతా సేవ్ ఆర్‌హెచఎస్ కోసం…










