మయోనైస్పై వైద్య ఆరోగ్య శాఖ నిషేధం
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఆహార ప్రియులు ఎంతో ఇష్టంగా తినే మయోనైస్పై నిషేధం విధించాలని నిర్ణయించింది. ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులతో సమీక్ష అనంతరం వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ…









