బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న మల్లికార్జునపల్లి కాంగ్రెస్ నాయకులు
ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో మల్లికార్జునపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పోచారం యాదమ్మ, పోచారం సురేష్, కర్చర్ల కేశవ రావు, మ్యాతారి కుమార్, తాలెల్మ పెద్ద మల్లయ్య, యేసు,…










