తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించిన ఒకే ఒక్క నాయకుడు సీఎం కె సి ఆర్.
-గ్రామాల అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యం. -తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమం కోసం కట్టుబడి ఉంది. -తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులకు అండగా నిలిచిన నాయకుడు కేసీఆర్. -కొత్త మేనిఫెస్టో పథకాల గురించి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. – ఎమ్మెల్యే…










