ఎమ్మెల్యే నరేందర్ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి
వరంగల్ బ్యూరో, అక్టోబర్ 28 (జనం సాక్షి) వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తాను ఒక ప్రజా ప్రతినిధి అని మరిచిపోయి జక్కలొద్దలో గుడిసె వాసులపై దాడులు చేయించడం అమానుషమైన చర్య అని సిపిఎం రాష్ట్రకార్యదర్శి…










