పేద కుటుంబానికి మేలు చేసేలా బిఆర్ఎస్ మేనిఫెస్టో..!
ఎంపీపీ రాచకొండ లక్ష్మీ, బీఆర్ఎస్ అధ్యక్షుడు పిన్ రెడ్డి కిషన్ రెడ్డి జనంసాక్షి, కమాన్ పూర్, అక్టోబర్ 27 : రాష్ట్రంలోని ప్రతిపేద కుటుంబానికి మేలు జరిగేలా బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనీఫెస్టోకు సీఎం కేసీఆర్ రూపకల్పన చేశారని…










