Wednesday, 11 November 2026

హైదరాబాద్

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి బిగ్ షాక్.. — గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పిన అప్పాల వంశీ.. –మహేష్ అన్న సమక్షంలో కమలం గూటికి చేరిక.

నిర్మల్ బ్యూరో, అక్టోబర్27,జనంసాక్షి,, నిర్మల్ నియోజకవర్గంలో హ్యాట్రిక్ విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి తన సొంత ఇలాకాలో గట్టి దెబ్బ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ పట్టణ యూత్ అధ్యక్షులు మున్నూరు కాపు యువజన సంఘం మాజీ…

కనుమరుగైన కమలం వికసించని కమలం పువ్వు బిజేపి కార్యకర్తలు పరేషాన్ బషీరాబాద్, అక్టోబర్ 27

(జనం సాక్షి) బషీరాబాద్ మండల పరిధిలోని కమలం పార్టీ కనుమరుగైందని, ఇంకెప్పుడు కమలం పువ్వు వికసిస్తుందని,ఎదురుచూపుల్లో పరేషాన్ అవుతున్న బిజెపి కార్యకర్తలు,అదేవిధంగా ప్రచారంలో ముందు స్థానంలో కొనసాగుతున్న బిఆర్ఎస్ పార్టీ,కాంగ్రెస్ పార్టీ ప్రచారం జోర్ అందుకుందని, ఇప్పటివరకు తాండూరు…

కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి గా పిట్టల బాలరాజ్

కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి గా పిట్టల బాలరాజ్ భువనగిరి టౌన్ (జనం సాక్షి):– కాంగ్రెస్ సేవాదళ్ అల్ ఇన్ డియా ప్రసిడెంట్ లాల్ జి దేశయ్ తెలంగాణ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు మద్దెల జితేందర్ నియామక…

అసెంబ్లీ ఎన్నికల విధులలో అప్రమత్తంగా ఉండాలి

అసెంబ్లీ ఎన్నికల విధులలో అప్రమత్తంగా ఉండాలి తుంగతుర్తి అక్టోబర్ 27 (జనం సాక్షి) ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో ప్రోసిడింగ్ అధికారుల పాత్ర కీలకమైనదని ఎన్నికల సమయంలో అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి యాదగిరి రెడ్డి…

బీఆర్ఎస్లో చేరికలు.

బీఆర్ఎస్లో చేరికలు బెల్లంపల్లి, అక్టోబర్ 27, (జనంసాక్షి ) బెల్లంపల్లి నియోజకవర్గం తాండూర్ మండలం బోయపల్లి గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన వంద మంది నాయకులు శుక్రవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో…

ఎమ్మెల్యే వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు.

ఎమ్మెల్యే వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు. బెల్లంపల్లి, అక్టోబర్ 27, (జనంసాక్షి ) బెల్లంపల్లి పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన పోలీసు చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం ఉదయం బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వాహనాన్ని…

పార్టీల అధినేత ఆశీర్వాదం కోసం నాయకుల భజన

పార్టీల అధినేత ఆశీర్వాదం కోసం నాయకుల భజన — ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయం వేడెక్కుతోంది.? — గెలుపే లక్ష్యంగా ప్రచారం నిమిత్తం తమ కను సనల్లో ఉండే సంస్థల విలేకరులకు మాత్రమే ఇండ్ల స్థలాలు, ముడుపులు, తయులాలు…

ఇకపై పాఠ్య పుస్తకాలలో ‘ఇండియా’ కనుమరుగు

` ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సు న్యూఢల్లీి(జనంసాక్షి):పాఠ్యపుస్తకాల్లో ఇక ఇండియా స్థానంలో భారత్‌ అని వాడాలని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్‌సీఈఆర్‌టీ) నియమించిన ఉన్న తస్థాయి కమిటీ సిఫార్సు చేసింది. ‘అన్ని తరగతుల పాఠ్యపుస్తకాల్లో…

గాజాపై విరుచుకుపడతాం

` హమాస్‌ను అంతమొందిచడమే మా లక్ష్యం ` ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు జెరూసలెం (జనంసాక్షి):పాలస్తీనా ఉగ్ర సంస్ధ హమాస్‌ను తుదముట్టించేందుకు గాజాలో భూతల దాడులకు ఇజ్రాయెల్‌ సన్నద్ధమైంది. గాజాపై భూతల దాడులకు సమయం ఆసన్నమైందని ఇజ్రాయెల్‌ ప్రధాని…

రైతుబంధును అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ కుట్ర

` పథకం ఆపాలని లేఖరాయడంపై కేటీఆర్‌, హరీశ్‌ మండిపాటు ` కాంగ్రెస్‌ రైతు వ్యతిరేక వైఖరిని ఎండగట్టాలి.. ` బీఆర్‌ఎస్‌ శ్రేణులకు కేటీఆర్‌ పిలుపు ` అన్ని పథకాలను కాంగ్రెస్‌ ఆపాలంటుందా..? ` అన్నదాతల పాలిట కాంగ్రెస్‌ నంబర్‌…