టీబిజికేఎస్ నామినేషన్ ——————————————–
సింగరేణి లో ఈ నెల 28 న జరుగనున్న యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో పోటీకి శనివారం అధికార బిఆరెస్ అనుబంధ టీబిజికేఎస్ నేతలు నామినేషన్ వేశారు. యూనియన్ అధ్యక్షులు బి. వెంకట్రావ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేంగెర్ల మల్లయ్య, ప్రధాన…










