బతుకమ్మ చీరలు, యువతకు క్రీడా సామాగ్రి కిట్ల పంపిణీ
ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంపీపీ, జడ్పిటిసి. చిన్నంబావి అక్టోబర్ 6 జనం సాక్షి చిన్నంబావి మండల కేంద్రంలోని కొప్పునూరు, బెక్కెం, పెద్ద మారు గ్రామాలలో బతుకమ్మ చీరల పంపిణీ మరియు యువతకు క్రీడా సామాగ్రి పంపిణీకి ముఖ్య అతిథులుగా…










