తెలంగాణ ఎన్నికలకు చకచకా ఏర్పాట్లు!
హైదరాబాద్, (జనంసాక్షి బ్రేకింగ్ న్యూస్) : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కార్యకలాపాలు చురుగ్గా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈరోజు హైదరాబాద్కు చేరుకున్న కేంద్ర ఎన్నికల సంఘం బృందం… సంబంధిత అధికారులతో, పోలీసు అధికారులతో సమావేశం కానున్నది. ప్రభుత్వ ప్రధాన…










