Wednesday, 11 November 2026

హైదరాబాద్

తెలంగాణలో ‘లులు’ రూ.3,500 కోట్ల పెట్టుబడులు

` సంస్థ మాల్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో యావత్‌ దేశానికి దిక్సూచిగా మారిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ లులు గ్రూపు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.కూకట్‌పల్లిలో…

పోలవరం బ్యాక్‌వాటర్‌ అభ్యంతరాలపై ఏపీ నిర్లక్ష్యం

` కేంద్ర జల సంఘానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ హైదరాబాద్‌(జనంసాక్షి): కేంద్ర జల సంఘానికి తెలంగాణ ప్రభుత్వం బుధవారం లేఖ రాసింది. పోలవరం బ్యాక్‌ వాటర్‌ విషయంలో అభ్యంతరాలను పట్టించుకోవడం లేదంటూ సెంట్రల్‌ వాటర్‌ బోర్డు చైర్మన్‌కు రాష్ట్ర…

అన్నదానం.. మహాదానం : ఆర్యవైశ్య సంఘం సభ్యులు

అన్నదానం.. మహాదానం : ఆర్యవైశ్య సంఘం సభ్యులు దౌల్తాబాద్ సెప్టెంబర్ 27,జనం సాక్షి. వినాయక నవరాత్రి ఉత్సవాలను పునస్కరించుకొని దౌల్తాబాద్ మండల కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్టాపించిన వినాయకుడి మండపం వద్ద సోమవారం మహా అన్నదాన కార్యక్రమం…

యువతకు ఆదర్శంగా.. పవర్స్ యూత్..

యువతకు ఆదర్శంగా.. పవర్స్ యూత్ ధర్మపురి (జనం సాక్షి) ధర్మపురి లో గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రతి సంవత్సరంతో పాటు ఈ సంవత్సరం కూడా పవర్స్ యూత్ ఆధ్వర్యంలో పెద్దపెల్లి జిల్లా లోని స్ఫూర్తి దివ్యాంగుల పునరావాస,వృత్తి…

సూధనపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

సూధనపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు. డోర్నకల్/కురవి, సెప్టెంబర్ 26, జనం సాక్షి న్యూస్: చాకలి ఐలమ్మ జయంతినీ పురస్కరించుకొని కురవి మండలం సూదనపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…

అభివృద్ధి కార్యక్రమాల కు శంకుస్థాపన చేసిన మంత్రి కొప్పుల..

అభివృద్ధి కార్యక్రమాల కు శంకుస్థాపన చేసిన మంత్రి కొప్పుల ధర్మపురి (జనం సాక్షి)మండలం కమలాపూర్ గ్రామం లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 1 కోటి 10 లక్షల తో కమలాపూర్ నుండి బందమాటు వరకు రోడ్డు నిర్మాణం,…

17వ రోజున కొనసాగిన అంగనవాడి ఉద్యోగుల సమ్మె

17వ రోజున కొనసాగిన అంగనవాడి ఉద్యోగుల సమ్మె టేకులపల్లి, సెప్టెంబర్ 27 (జనం సాక్షి ): 17వ రోజు టేకులపల్లి మండల తహసిల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ నిరవధిక సమ్మె బుధవారానికి కొనసాగింది. ప్రభుత్వ ఉద్యోగులుగా…

ప్రభుత్వము అందించే ఆర్థిక సహాయంతో ట్రాన్స్ జెండర్లు స్వయం ఉపాధి పొందాలి. జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.

ప్రభుత్వము అందించే ఆర్థిక సహాయంతో ట్రాన్స్ జెండర్లు స్వయం ఉపాధి పొందాలి. జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి. గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 27 జనం సాక్షి. సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయంతో ట్రాన్స్ జెండర్లు…

ఉన్నత లక్ష్యాలను సాధించుటకు నిరంతర కృషి చేయాలి -జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిణి సులోచన రాణి

ఉన్నత లక్ష్యాలను సాధించుటకు నిరంతర కృషి చేయాలి -జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిణి సులోచన రాణి టేకులపల్లి, సెప్టెంబర్ 27 (జనం సాక్షి): విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు సాధించుటకు నిరంతరం కృషి చేయాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిని సులోచన రాణి…

ఎన్ పి ఆర్ డి జహీరాబాద్ నియోజకవర్గం కమిటీ ఎన్నిక

ఎన్ పి ఆర్ డి జహీరాబాద్ నియోజకవర్గం కమిటీ ఎన్నిక జహీరాబాద్ సెప్టెంబర్ 27 (జనం సాక్షి)ఎన్ పి ఆర్ డి జహీరాబాద్ నియోజకవర్గం కమిటీ ని ఎన్నుకున్నారు.గౌరవ అధ్యక్షులు ప్రకాష్ మోగుడమపల్లి,అధ్యక్షులు కొనింటి నర్సింలు జహీరాబాద్ ఉపాధ్యక్షులు:రాజ్…