డీజే సౌండ్‌కు ఆగిన గుండె
కామారెడ్డి : గణేష్ నిమజ్జన వేడుకల్లో విషాదం నెలకొంది. డీజే సౌండ్‌లతో వినాయకుడిని ఊరేగింపు చేస్తుండగా ఒకరు గుండె ఆగి మృతిచెందారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని రెడ్డిపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. వేడుకల్లో పాల్గొన్న నరేష్ (35)…










