సేవా రత్న అవార్డు అందుకున్న చిలువేరు స్వామి
జనంసాక్షి, రామగిరి : హైదరాబాదులోని శాంతి ఆడిటోరియంలో ఆదివారం రాత్రి ఎల్దర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్, ఆల్ ది బెస్ట్ ఆర్ట్స్ అకాడమీ వారు 18 సంవత్సరాల సెలబ్రేషన్ నిర్వహించారు. అందులో రాష్ట్రంలోని వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులు…










