పేదలకు వరం సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ బషీరాబాద్
సెప్టెంబర్ 25,(జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో సోమవారం రోజున బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నర్సిరెడ్డి (రాజు పటేల్) ఆధ్వర్యంలో 16 మంది నిరుపేదలకు…










