Wednesday, 11 November 2026

హైదరాబాద్

రాజ్యసభ ముందుకు మహిళా రిజర్వేషన్‌ బిల్లు

రాజ్యసభ ముందుకు మహిళా రిజర్వేషన్‌ బిల్లు చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన ‘నారీ శక్తి వందన్‌ అధినియం’ బిల్లు (Women’s Reservation Bill ) గురువారం ఉదయం రాజ్యసభ (Rajya Sabha) ముందుకు చేరింది.…

మహిళల సాధికారతకు ఇదే నిదర్శనం.. మంత్రి హరీశ్‌రావు ట్వీట్‌

మహిళల సాధికారతకు ఇదే నిదర్శనం.. మంత్రి హరీశ్‌రావు ట్వీట్‌ జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్‌ లక్ష్యం సాకారం అవుతుండటంతో డాక్టర్‌ కావాలనే తెలంగాణ బిడ్డల కల నెరవేరుతున్నదని మంత్రి హరీశ్‌ రావు అన్నారు.…

మహిళల కోసం నా సీటు వదులుకుంటా

` బిల్లును పూర్తిగా స్వాగతిస్తున్నా.. ` భారతీయ పౌరుడిగా గర్విస్తున్నా ` మహిళలు రాజకీయాల్లోకి రావాలి:మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): మహిళా రిజర్వేషన్లలో తన సీటు పోతే వదులుకునేందుకు తాను సిద్ధంగా ఉన్న మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. హైదరాబాద్‌…

తక్షణం మహిళా రిజర్వేషన్‌ అమలు చేయండి

` లేదంటే డెడ్‌లైన్‌ పెట్టండి.. బీఆర్‌ఎస్‌ డిమాండ్‌ న్యూఢల్లీి(జనంసాక్షి): పార్లమెంట్‌లో ఇప్పటి వరకు అయిదు సార్లు మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెట్టినట్లు బీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరావు తెలిపారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై ఇవాళ ఆయన లోక్‌సభలో మాట్లాడారు.…

రాజకీయ లబ్ది కోసం మేం మహిళా రిజర్వేషన్‌ బిల్లు తేలేదు ` అమిత్‌షా

దిల్లీ: చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల అంశం తమ పార్టీకి రాజకీయ ఎజెండా కాదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాపేర్కొన్నారు. నారీ శక్తి వందన్‌ అధినియమ్‌ 2023 బిల్లుపై లోక్‌సభలో ప్రసంగించిన ఆయన.. మహిళా సాధికారత అనేది కొన్ని…

ఓబీసీ కోటా ఉండాలలి: రాహుల్‌

ఢల్లీి(జనంసాక్షి): మహిళా రిజర్వేషన్‌ బిల్లును లోక్‌సభలో కాంగ్రెస్‌ సమర్థించింది. కేంద్రం ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు మద్దతు తెలుపుతున్నట్టు ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ చెప్పారు.మహిళలకు అధికారం బదలాయింపు విషయంలో పంచాయతీరాజ్‌ ఒక కీలక అడుగు అయితే.. ఇది…

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కోటా ఉండాలి

` బిల్లుతో రాజీవ్‌ గాంధీ కల నెరవేరింది ` చట్టం సమర్థ అమలుకు తక్షణమే కులగణన చేపట్టాలి’’ ` బిల్లును  ఆలస్యం చేయొద్దు.. వెంటనే అమలు చేయండి ` మద్దతు తెలిపిన సోనియా గాంధీ ఢల్లీి(జనంసాక్షి):చట్టసభల్లో మహిళలకు 33శాతం…

మహిళా బిల్లుకు లోక్‌సభ ఆమోదం

మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం ` మాన్యువల్‌ పద్ధతిలో ఓటింగ్‌.. ` నేడు రాజ్యసభ ముందుకు ` ఇక్కడ ఆమోదం పొందితే ఫలించనున్న మూడు దశాబ్దాల కల ఢల్లీి(జనంసాక్షి):చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా…

నిజామాబాద్ జిల్లాలో గంజాయిపై ఉక్కుపాదం

కమ్మర్ పల్లి,ముప్కాల్,మెండోర పి.ఎస్ పరిధిలో గంజాయి పట్టివేత గంజాయి సరాఫరా చేస్తున్న 6గురిని రెడ్ హ్యాండడ్ గా పట్టుకున్న పోలీసులు పోలీసులను అభినందించిన మంత్రి వేముల వేల్పూర్: నిజామాబాద్ జిల్లాలో గంజాయిపై ఉక్కుపాదం మోపాలని,ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది…

తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం * టేకులపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే హరిప్రియ * పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు టేకులపల్లి,సెప్టెంబర్ 20 (జనం సాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్…